STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

4  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

ఆలోచనే ఆయుధం

ఆలోచనే ఆయుధం

1 min
513

 మనసంతా సందేహాలు అలజడులు

 హృదయాన్ని బాధించే అపోహల వెల్లువలు

 ఆప్యాయతకు అహంకారానికి మధ్య జరిగే యుద్ధాలు

 కలిగించవా ఎదకు గాయాలు

 ప్రతి విషయాన్ని తర్కించడం మొదలుపెట్టిన క్షణం

 కాదా మన జీవితం ఒక రణం

 ప్రతి సంఘటన లోని మంచిని పసిగట్టిన తరుణం

 నీ మనసంతా చిగురించదా ఆనందాల వనం

 మన ఆలోచనలు మన అదుపులో ఉన్నంతకాలం

 చూపలేవు మనపై పరిస్థితులు ప్రభావం.


Rate this content
Log in

Similar telugu poem from Abstract