STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

తోడు

తోడు

1 min
350

ఆనాటి నీ వాక్కులే నా నేటి ఈ సాహసం

నిష్కల్మషమైన నీ హృదయపు పొర పలికిన

పలుకులు నా వంటరితనానికి స్వస్తి

నీవు లేకున్నా నీ నాలుక నా చెవిని

గిలిగింతలతో మ్రోగిస్తున్నది

నీ పెదవులు నా హృదయాన్ని కదిలిస్తున్నాయి

నీవు తోడు లేకున్నా నీ అదరములు చిలికిన

అమృతపు చినుకులు నా హృదయాన్ని తట్టి లేపి

నా సాహసాన్ని కూడదీసింది

నేను ఒంటరినైనా ....

నాలో ఒంటరి తనాన్ని తొలగించి ....

నాకు తోడు గా నిలిచిన నీకు

నా అభివందనములు .


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational