Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

3  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

అమ్మ సామ్రాజ్యం

అమ్మ సామ్రాజ్యం

1 min
211

అమ్మ ప్రేమంతా

వంటింట్లో రంగరించి

కమ్మని విందులా

కడుపారా వడ్డించిన

వంటిల్లు మా అమ్మ

అమ్మ వంటల

కమ్మని ఘుమఘుమలు

ఆమడ దూరాన వున్నా

ఆకలిని పెంచి

జిహ్వచాపల్యంతో

పరుగులు తీస్తుంది

వంటింటికే మనసు

నేడు..

ఆ ఘుమఘుమల

గుభాళింపు లు లేవు

ఆ కమ్మదనపు అమ్మ

ప్రేమలు కానరావు

అమ్మ ఆవకాయ

ఆనవాలు లేవు

Rate this content
Log in