STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Tragedy Others

4  

VENKATALAKSHMI N

Abstract Tragedy Others

కరోనా వెతలు

కరోనా వెతలు

1 min
164

నీరు లేక నెర్రలిచ్చిన నే

ఎండిపోయి వెక్కిరించే పంట

ఎండమావులైన నీటి చెలమలు

చినుకు జాడకై వేచి

ఛిద్రమైన బతుకులు

సాయంకై ఎదురుచూసే

బక్కచిక్కిన అన్నదాతలు

ఆకలి దప్పులతో 

పొట్ట చేత బట్టి పరుగులు తీస్తున్న

వలస జీవులు

కరువు కోరల్లో 

కటిక దారిద్ర్యంలో

కన్నీటి మయమై

వీడలేని బతుకు బంధాలు

మాయమవుతున్న గత చరితలు

ఇవి కదా నేటి కరువు వెతలు

ప్రకృతి వైపరీత్యాల శాపాలు


Rate this content
Log in

Similar telugu poem from Abstract