యుద్ధం - 1
యుద్ధం - 1
అనగనగా ఒక సింహం!!
మృగరాజు ఒకసారి వేట లో అందరినీ గెలుస్తూ ,గెలుపు అలవాటైన సింహానికి గెలుపు దీమాతో కాస్త పొగరు ఎక్కడం మొదలు అయింది.
అయితే ఇంకో అడవి లో మృగరాజు మామ తనకి తోడు గా రమ్మనడం తో ఆటు గా వెళ్ళ సాగింది ఈ రాజ్యపు రాజు.
అయితే అక్కడ వెన్నుపోటు పొడిచి గెలుస్తారు అని తెలియని సింహం నమ్మకం చేరింది..
తొందర గానే నక్క తెలివి జితులు బయట పడడం, మొదలు అవ్వడం
రాజు కే మి నచ్చలేదు..
ఎదురు తిరిగే లోపే వెనుపోటు పొడిచారు..
తన రాజ్యం లో తిరిగి వెళ్లిన సింహానికి ఘన స్వాగతం లభించడం తో
తన తప్పు తెలుసుకుని రాజ్యం నీ హాయి హా పరిపలింప సాగడు.
కొన్నాళ్ల తర్వాత మృగరాజు స్థానం పైన ఆశలు పెట్టుకున్న కొందరు ఎలాగైనా ఇక్కడి నుండి పంపించాలి అని పథకం పన్ని ,నెమ్మది గా ఈ రాజ్యం కాకుండా చేసే సమయానికి
వాళ్ళ మామయ్య రాజ్యం లో లుక లుకలు మొదలు అయ్యాయి ,
ఏంత కాదు అనుకున్న అది సొంత రాజ్యమే అవ్వడం
పగ్గాలు చేపట్టమని పిలుపు రావడం తో
కొన్ని రోజులు కష్టం అయిన ఇక్కడే ఉండీ
అలోచన గా కొందరి మిత్రుల,శత్రుల సలహాలు తీసుకుని..
ఈసారి కుయుక్తులతో రణరంగం లో కి దూకింది ఆ సింహం...
ఇక యుద్ధం మొదలు..
ఈ యుద్ధం ఎటు వైపు అనేది..మిగతా బాగం లో చూద్దాం..
