jagadish baikadi

Abstract Action Classics

4  

jagadish baikadi

Abstract Action Classics

నీ జ్ఞాపకాలు

నీ జ్ఞాపకాలు

1 min
405


నేను ఒంటరి వాడిని అనే ఆలోచన వచ్చే లోపు

నీతో గడిపిన జ్ఞాపకాలు నన్ను అలా తట్టేవి

నీతో మేము ఉన్నాము అని

కానీ అవే జ్ఞాపకాలు ఈ రోజు నన్ను దహించి వేసి

నలుగురి లొ ఉన్న నన్ను ఒంటరి వాడిని చేస్తున్నాయి 

నీ జ్ఞాపకాలను నా నుంచి దూరం చేయలేను

నలుగురి తో కలవలేను

ఓ నేస్తం..

నీ జ్ఞాపకాలు నా నుంచి దూరం అయ్యే లోపు

నేను చితికి చేరితే బాగుండు ఓ నేస్తమా

.....💔😓💔


Rate this content
Log in

Similar telugu story from Abstract