STORYMIRROR

jagadish baikadi

Abstract Drama Inspirational

4  

jagadish baikadi

Abstract Drama Inspirational

సంక్రాంతి

సంక్రాంతి

1 min
238

స్వార్థం తో కూడిన మనసత్వాన్ని 

మీ లోని ఈర్షను

మీ కోపాన్ని

మీ భాదను 

భోగి మంటలలో కాల్చేసే 

🔥🔥🔥

ప్రతి ఒకరికి భోగి పండగ శుభాకాంక్షలు


మనసు లో ఎలాంటి ఈర్ష ద్వేషాలు లేకుండా

ఉండే వారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..🌄


అందమైన ముగ్గులతో మగాడిని ముగ్గులో దించే 

ప్రతి మగువ కి మకర సంక్రాంతి శుభాకాంక్షలు


కాయ కష్టం అని ఆలోచించ కుండా

అన్ని వేళలా అన్నదాత కు తోడు నీడ ఉండే పశువుల పండగ అయిన కనుమ పండుగ శుభాకాంక్షలు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract