STORYMIRROR

jagadish baikadi

Abstract Others

4  

jagadish baikadi

Abstract Others

వృధా కాలం

వృధా కాలం

1 min
274

నీకు ఇష్టం అయిన వాళ్ళ కోసం నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు ఎందుకు అంటావా నువ్వు ఇష్ట పడే వాళ్ళు నీ కోసం సమయం ఇవచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకు అంటే వాళ్ళకి అది విలువైన సమయం కావచ్చు అప్పుడు నువ్వు వాళ్ళ మీద కోపడలేవ్ భాద పడలేవు ఎందుకు అంటే వాళ్ళు అంటే నీకు ఇష్టం కానీ నీ విలువైన సమయం నీ నుంచి దూరం అయిపోయింది అనే భావన నీలో కలుగుతుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract