STORYMIRROR

jagadish baikadi

Abstract Classics Inspirational

4  

jagadish baikadi

Abstract Classics Inspirational

పీరియడ్స్

పీరియడ్స్

1 min
398

ఓ అమ్మాయి నీకు నా పాదాభివందనం

నా ఈ జీవితకాలంలో ఒక ఐదు ఆరు సార్లు కడుపు నొప్పి వస్తే భరించలేను చచ్చిపోవాలి అనిపిస్తుంది అదే నీకు నెలలో ఐదు రోజుల పీరియడ్స్ వల్ల కలిగే కడుపునొప్పిని ఎలా భరిస్తున్నావు అమ్మాయి.

 పురిటి నొప్పుల బాధను భరించలేని ఆడది వుంది కానీ పీరియడ్స్ వల్ల కలుగు కడుపునొప్పి నుంచి తప్పించుకునే అమ్మాయి లేదు. 

నీ ఓపికకు నీ సహనానికి నా ఈ పాదాభివందనాలు అందుకో అమ్మ.

నీ సహనానికి నువ్వే సాటి ఓ అమ్మాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract