STORYMIRROR

jagadish baikadi

Abstract Tragedy Inspirational

3  

jagadish baikadi

Abstract Tragedy Inspirational

విత్తనం గొప్ప చెట్టు గొప్ప

విత్తనం గొప్ప చెట్టు గొప్ప

1 min
16

ఒక చెట్టు కింద 4 వ్యక్తులు కూర్చొని చెట్టు గురించి గొప్పగా చెప్తున్నారు అది విన్న ఆ చెట్టు ఎంతో గర్వం గా ఫీల్ అవుతుంది అంట అది చూసిన ఒక విత్తనం గట్టిగా ఆ చెట్టుకి హేళన చేస్తున్నట్లు నవ్వింది అంట అప్పుడు ఆ చెట్టు ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతున్నావు అని అడిగింది అంట అప్పుడు ఆ విత్తనం నువ్వు ఆ మనుషుల మాటలు విని గర్వం గా ఫీల్ అవుతునవ్వు కదా కానీ నువ్వు ఈ రోజు ఇలా ఉండటానికి కారణం నేను అని మర్చిపోయావా....?

అని ఆ విత్తనం చెట్టు తో అడిగింది.


"మనిషి అంటే అంతే తన అవసరం తీర్చే వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడుతాడు కానీ తన అవసరం తీర్చడానికి కారణం అయిన ఆ వ్యక్తి వెనుకు ఉన్న వ్యక్తిని ఎప్పుడు గుర్తించాడు".


Rate this content
Log in

Similar telugu story from Abstract