STORYMIRROR

jagadish baikadi

Drama Classics Thriller

4  

jagadish baikadi

Drama Classics Thriller

రైతు బిడ్డ ఆవేదన

రైతు బిడ్డ ఆవేదన

1 min
313

ఎక్కడ ఎమ్ చెయ్యాలో అర్థం అవ్వడం లేదు అబ్బా వ్యవసాయం లో చాలా తక్కువ దిగుబడి వస్తుంది.

ఎకరానికి 10 క్వింటాల్ కావాల్సిన శనగ పంట 5 నుంచి 6 దిగుబడి వస్తుంది. పంట కోసం చేసిన అప్పుకి సరిపడా డబ్బులు కూడా రావు. అప్పు ఇచ్చిన వాళ్ళు పండుగ అని చూడకుండా ఇంటి చుట్టూ తిరుగుతూ అప్పు అడుగుతున్నారు. దేశాన్ని దోచుకునే వాళ్ళు మంచి గా విదేశాలకి పారి పోతున్నారు. అన్నం పెట్టే రైతన్నను ఆదుకొనే వాడు ఎవరు లేరు రైతు కి చివరికి మిగిలేది ఉరి తాడే...💔💔😭😭😭😓😓. రైతు మీద సినిమా తీసిన వాడికి కోట్లు కుమ్మరిస్తారు కానీ మన మధ్య లో ఉండే ఒక రైతు కి చిన్న సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు. 


రైతు బిడ్డ గా పుట్టిన వాడి పరిస్థితి మరి దారుణం ఇష్టం అయిన చదువు చదవలేక చదివిన చదువు కి మంచి ఉద్యోగం దొరక నరకం అనభవిస్తున్నారు. 


అన్నం పెట్టే భర్త కావాలి కానీ

అన్నం ను పడించే ఒక రైతు బిడ్డ భర్త గా పనికి రాడు కదా....?😞😞😞.


Rate this content
Log in

Similar telugu story from Drama