STORYMIRROR

jagadish baikadi

Abstract Drama Others

4  

jagadish baikadi

Abstract Drama Others

స్నేహ బంధం

స్నేహ బంధం

1 min
256

నాకు నేను నాది నాకు 

నాది నాది అనే స్వార్థం తో

నిండిపోయిన ఈ ప్రపంచంలో అమ్మ నాన్న లా తరువాత నిస్వార్థ ప్రేమ ను చూపించే వాడు స్నేహితుడు ఒక్కడే..💕💕💕.


మన ప్రతి కష్టం లో తను ఉండకోవచ్చు కానీ మనం కష్టాల్లో ఉన్నాము అని తనకు తెలిసిన వెంటనే తనకు తోచిన సాయం చేసే వాడు స్నేహితుడు.


మన తన కుల మతం అనే భేదం లేకుండా

ప్రేమ గా ఏర్పడే బంధం ఒక్కటే అది స్నేహ బంధం.


స్వార్థం లేని ప్రేమను పంచే ప్రతి ఒక స్నేహితుడికి

స్నేహితుల రోజు శభాకాంక్షలు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract