STORYMIRROR

jagadish baikadi

Drama Tragedy Classics

4  

jagadish baikadi

Drama Tragedy Classics

నేస్తమా

నేస్తమా

1 min
330

ఓ హృదయమా 


గుండే లో ఎన్ని బాధలు ఉన్న అస్తమించిన సూర్యుడు మళ్లీ వస్తాడు కదా అలా ప్రతి భాద ఒక సంతోషం కి కారణం కాక పోధ అనే నమ్మకం తో నా నుంచి దూరం అయిన నా స్నేహితులు మళ్లీ తిరిగి రార అనే నమ్మకం తో ఉన్న.


ప్రతి ఓటమి తరువాత ఒక గెలుపు

ప్రతి ప్రశ్న వెనుక ఒక సమాధానం

ప్రతి నవ్వు వెనుక ఒక భాద ఉంటుంది...


గెలుపు అయిన ఓటమి అయిన భాద అయిన సంతోషం అయిన నీ చిరు నవ్వు దూరం చేసుకోవద్దు... ఓ మిత్రమా.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama