STORYMIRROR

jagadish baikadi

Abstract Drama Classics

4  

jagadish baikadi

Abstract Drama Classics

నా ప్రేమ

నా ప్రేమ

1 min
421

సరదాగా వెన్నెల రాత్రి రైలు ప్రయాణంలో మొదలైంది మన ప్రేమ

రాకెట్ వేగంలా నీ ప్రేమను నిన్ను పొందాలి అనుకున్నాను నేను

కానీ స్నేహమనే ముసుగులో నా స్నేహితుడు చేసిన మోసానికి నువ్వు నా నుంచి దూరం అయ్యావు అది ఎలా అంటే

చంద్రుడికి దగ్గరగా వెళ్లి చంద్రుడికి కొద్ది దూరంలో ఆగిపోయిన చంద్రయాన్ 2 లా మన మధ్య ఉన్న ప్రేమ చంద్రుడికి చంద్రయానికి మధ్య ఉన్న దూరంలా ఆగిపోయింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract