STORYMIRROR

jagadish baikadi

Abstract Tragedy Action

3  

jagadish baikadi

Abstract Tragedy Action

ఓటు నీ జన్మ హక్కు

ఓటు నీ జన్మ హక్కు

1 min
123

మన అనుకునే ఇక రూపాయి తీసుకుంటే ప్రాణం పోయేదాకా కొట్లాడే మనం మన జీవితాలను శాసించే ఒక వ్యక్తిని ఎంచుకునే ఓటును ఒక బీరు ఒక 500 ల కోసం మనల్ని మనం అమ్ముకుంటున్నాము.


"మన బానిసత్వాన్ని దూరం చేయడానికి ఎందరో మహానుభావులు మన కోసం ప్రాణ త్యాగం చేశారు"


కానీ మనం ఒక బీరు, ఒక చీర,500 ల కోసం మన ఓటు అమ్ముకొని ఒక వ్యక్తికి బానిసగా మారుతునమ్ము.


ఒక్కసారి అమ్ముడుపోయిన మనం మనల్ని కొనుక్కున్న వ్యక్తికి జీవితాంతం ఒక బానిసగా బతకాల్సి వస్తుంది.


          ఓటు నీ జన్మ హక్కు

ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం నీ ఓటు హక్కు


Rate this content
Log in

Similar telugu story from Abstract