STORYMIRROR

Srilakshmi Ayyagari

Romance Action

4  

Srilakshmi Ayyagari

Romance Action

నామదిలో నీ పై ప్రేమ..👨👩💕💌

నామదిలో నీ పై ప్రేమ..👨👩💕💌

1 min
391

ఓప్రియా..!

ఉదయిoచే రవి కిరణమై..

నా ఎదలో నిలిచే ప్రతి రూపం అందమైనా కన్నుల్లో కనుపాపలా నిన్ను చూసుకొనా

   నా ఇంటి యువరాణిలా...

నా హృదయ రాణిలా నిన్ను చూసుకోనా..

నిత్యం నీవు పలికే నాపేరు(నానమం)వినబడే 

నా గుండె లయలో ప్రత్యేకమైన అతిథి,భాగ స్వామి నీవు నా జీవితంలో ప్రవేశిoచకా..ప్రతిరోజు ,ప్రతిఘడియ ఓ అద్భుతoగా ...అందoగా ..ఇష్ణంగామారే ప్రతి క్షణం ఓప్రియా..!

గడిచినకాలం తిరిగిరావు కానీ నీతో (మనం)గడిపిన ,గడిచిన ప్రతి జ్ఞాపకo నాకు ఎంతో పదిలం 💓💌🌹

              నా మదిలో ...  🦋"శ్రీ"⬅️

               ఓ మనసా..!

రచనశ్రీ✍️


Rate this content
Log in

Similar telugu story from Romance