STORYMIRROR

Srilakshmi Ayyagari

Romance Action Fantasy

4  

Srilakshmi Ayyagari

Romance Action Fantasy

మనసారా..!👫🌹💌💕

మనసారా..!👫🌹💌💕

1 min
354

మనసారా.. మనసారా..!

 ఎదలో నీ ప్రేమను నింపావులే

గుప్పెట్లలో నీ పై మనస్సు 

గుప్పెడంత మనస్సును వేదిoచకే

కన్నుల్లో కళలంటూ నీ ఆలోచన ప్రతిరూపమే

  నా ఊహల ఊపిరిగా నిలిచావులే..!

ప్రేమ వర్ణమాల

   నవ్వుల పర్ణశాల

వెన్నెల చూపుల మధుబాల...!

 విడువదు నన్ను ఓ మధుబాల..!

చేస్తున్నా ఊహలతో రణం పాడుతున్న ఆశల గానం...!

నీ నవ్వుల పరిమళాలు మోసుకుపోయే వీచే చిరుగాలి...!

       "నేను నవ్వనా..!!

నీ పెదవుల ఎర్రదనాన్నీ నిoపుకునే సుకుమార మందారాన్ని నేనునవ్వానా...

   నీ ప్రాణాన్ని మనసారా నింపుకోడానికి నా హృదయమే నీ దంటూన్నా...ప్రేమా..!!

      రచనశ్రీ✍️


Rate this content
Log in

Similar telugu story from Romance