STORYMIRROR

T. s.

Classics Inspirational Others

4  

T. s.

Classics Inspirational Others

చిరునవ్వుతో

చిరునవ్వుతో

1 min
617

తను ఒకొకసారి చాలా మొండిగా ఉంటుంది.

చిన్న పిల్లలా అల్లరి చేస్తుంది.

బాధలేవి లేనట్టు, సంతోషం అంతా తనతోనే ఉన్నట్టు

చిరునవ్వుతో ఉంటుంది.

తన చుట్టూ ఉన్నవాళ్ళంతా సంతోషంగా 

ఉండాలనుకుంటుంది.

తన మొహంలో ఉండే సంతోషం వేరు. 

తను నవ్వే నవ్వు అందరికి కనిపించడానికి మాత్రమే.

తన గుండెల్లో బాధ వేరు, ఎవరికి అర్థం కాదు, 

ఎవరికి తెలియదు.


తను దేవుడిని ప్రతి రోజు కోరుకునేది ఒకటే, 

తన వల్ల ఎవరు బాధపడకూడదని, 

ఏ ఒకరి ఏడుపుకు తను కారణం కాకూడదని.


మనిషికి మంచి వ్యక్తిత్వం ముఖ్యం.

శారీరకంగా దృఢంగా లేకున్నా,

మానసిక మనోబలం ముఖ్యం.

జీవితంలో నడిచి వచ్చే కష్టాలకు ఎదురు నిలిచి

మానసికంగా కృంగిపోకుండా "చిరునవ్వుతో" బ్రతకడం చాలా ముఖ్యం.


Rate this content
Log in

Similar telugu story from Classics