STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

వర్ణన

వర్ణన

1 min
243

భరించే వాడికి తెలుసు బాధ బరువు ఎంత అని

భరించే గుండె కి తెల్సు విల విల హృదయపు వేదన కు మారిన గాయనీ కి మందు నీ మాటల పలుకుల అడుగుల అమృత మథన కల్వ పూవుల సోయగం అని..


మాటల మధురిమ ను మరచిన సమాచార గృహకనికి 

మెరుపుల్ని వదిలిన అక్షర రూపం ఇవ్వాలని కోరుతూ


ఇది ఒక లేఖ లేక లేకో లేక లేక

రాసిన కథ కవిత 

ఇది!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy