STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వన్నెలాడి

వన్నెలాడి

1 min
280

రాత్రి పున్నమి వెన్నెల నీ చల్లనీ చూపు.నావిపుకు తెలిసేను 

నీ కనురెప్పల మాటలు 


 ఈ సంధ్యా సమయం చల్లని పిల్ల గాలులు నీ సుగంధపు పరిమళం.నా సొగసులు. తెలిసేను నీ మనసులో కోటికాలా. మైనారగలూ


నీ చిరునవ్వులు నా మనసు నవ్వే చిరునవ్వుల అలజడులు. నా పెదవులకు. తెలుస్తుంది. నీ. నవ్వుకూ  కలిగినా. కారణం ఇంట్టో 


కోయిల కిలకిలలు నీ మాటలు కొండకోనల్లో బండరాయి నీ మనసు  


 కానీ. నా. గుండె. చప్పుడుకు. తెలుస్తుంది. నీ మనసూ. స్వచ్ఛమైనదిఅనీ నీకూడా మనసుంది...


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance