STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వనకన్య

వనకన్య

1 min
250

చిరు చిరు నవ్వుల చిన్నారి

చిందిస్తోంది చెలిమి చిరుజల్లు

ఆకర్షిస్తోంది అందమైన నగుమోము

ఆస్వాదిస్తోంది ప్రకృతి పరవశం

ఇలలోని ఆనందమంతా తన సొంతం

అరమరికలు లేని అమాయకం

అలుపే ఎరుగని ఆత్మవిశ్వాసం

పూతోటలో పుత్తడి బొమ్మలా

మురిపాల ముద్దు గుమ్మలా

మురిపిస్తోంది,మైమరిపిస్తోంది వనకన్య


Rate this content
Log in

Similar telugu poem from Romance