వనిత
వనిత
వెన్నెలకే వన్నె తెచ్చే ఓ వనితా.....
అమృతానికే సవాలు .....
నీ అమ్మ తనము
తల్లిగా నిను లాలించి...
ఆలిగా నిను ప్రేమించి....
బిడ్డగా నీ కడుపున జనియించి
ఎందరికో స్పూర్తి నిచ్చి.....
అందరి జీవితాలలో ....
వెలుగు నింపే ....
ఆశా జ్యోతి వనితా.....
నీకు జోహార్లు