STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

వలస జీవుడా

వలస జీవుడా

1 min
392

పసితనపు ఇంటిని వదిలి!

పని లేని ఊరి నీ వదిలి!


ఏ కొండ కో, కొన కో

ఈ పయణము!!!!

ఓ జీవుడా

ఊరు మార్చే రైలు లాగా అయ్యెను నీ జీవితం!!

ఓ వలస పక్షి

కొమ్మల్లో కాకి కి దొరికే ఆహారం లా అయింది నీకు భోజనం!!


రంగులు మార్చే ఊసరవెల్లి కంటే హీనం ఆయెను నీ అలోచన!!!


విధి నమ్మిన నీకు

వీధి లేకుండా పోయిన నీ గూడు కి చేపుకొలేని ప్రశ్న గా మిగిలిన 

నీ ఆకలి పొట్ట కి దారి ఎటు 

ఓ జీవ జీవుడా!

వలస జీవుడా!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy