వలపుల వసంతము
వలపుల వసంతము


చెలీ
అదిగో వసంతము మన సయ్యాటలకు ముహూర్తం పెట్టినది
నీ తనువు నా దంతక్షతములను కోరలేదా
నా కౌగిట ఒదగాలని నీ యద బరువులు నిన్ను ఉక్కిరి బిక్కిరి సేయలేదా
ప్రకృతి నన్ను నీతో రమించమని చెప్పినది
పూల తేనెల అధరాలను జుర్రుకోమని చెప్పినది
చెలికాని సరసములకు అనుమతినీయవా
నన్ను నీ వాడను కానీయవా