STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

విరహం

విరహం

1 min
351

వివరం తెలుపవు

విషయం తెలియదు

విషమే మింగి

భారం మోస్తూ

కన్నీరే కడలై

హృదయం పొంగే

మౌనమే భాషై

నిట్టూర్పే విడిచి

నగవే చూపి

నటియించావే

నీ బరువే మోయ

నే లేకున్నానా

నీ కన్నే తుడిచే

చేయే నే కానా...


Rate this content
Log in

Similar telugu poem from Romance