STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

వినాయక చవితి

వినాయక చవితి

1 min
2

....🍁🍁🍁🌿 వినాయక చవితి శుభాకాంక్షలు 🌿🌿🍁🍁🍁‌.‌....


🍁🌿🌿... అమ్మ చేసిన బొమ్మ వు నీవు...🌿🌿🍁


🍁🌿🌿... నాన్న పోసిన ప్రాణం నీవు ...🌿🌿🍁


🍁🌿🌿...అగ్ర పూజ కు అర్హుడవు నీవు..🌿🌿🍁


🍁🌿🌿...విఘ్నాలను తొలగించెవు నీవు..🌿🌿🍁


🍁🌿🌿...కుడుములను అరగించేవు నీవు...🌿🌿🍁


🍁🌿🌿...అందరి కోర్కేలను తీర్చేది నీవు...🌿🌿🍁


🍁🌿🌿...నవ రాత్రులు మాతో ఉండి ,మమ్మల్ని ...🌿🌿🍁


🍁🌿🌿...కరుణించి, దీవించుమా గణేశ...🌿🌿🍁


 


Rate this content
Log in

Similar telugu poem from Abstract