నా ప్రియతమా
నా ప్రియతమా
నా గుండే లో గుడి కట్టుకున్న ఓ నా ప్రియతమా
నా ఊహలకే ఊపిరి పోసే నా సౌజన్యమా
నా కనుపాపల్లో కదలాడే నీ రూపమా
సౌజన్యామా చెప్పాలా ఆ బ్రమ్మ కు ఓ ధన్యమా...
గాలి లో చల్లదనం,
నీటి లో కమ్మదనం
నీ బిగి కౌగిలిలో వెచ్చదనం
లేదమ్మా ప్రక్రుతికైనా ఇంత అందం
ఎలా చెప్పనమ్మ నా లోని భావం
ఎదనిండా నీ ఆలోచనలతో బరువెక్కుతున్న నా హృదయం
ఏమని సర్దిచేప్పాలో తెలియక తిరుగుతున్న వైనం
మనసునమనసై జీవంచాలి మనం
జన్మ జన్మలకు....