విచిత్ర బంధం
విచిత్ర బంధం
విచిత్ర బంధం
నీలా ఎవరూ స్పృషించలేరు నా హృదయం
నీ ఆరాధన నను మైమరిపిస్తూ ముంచుతుంది పరవశంలో
నీలా ఎవరూ చేర్చలేరు నను మమతల తీరం
తనువులు వేరైనా మనసులొకటై
లతలా పెనవేసుకుంది మన అనురాగం
మరెన్నటికీ వీడని మన అనుబంధం
మనకే మనకే సొంతం
ఆ కమనీయ సరాగం
మరెవ్వరికీ అర్థం కాని అన్యోన్య ..... ఈ విచిత్ర బంధం!!

