వెన్నెలంతా
వెన్నెలంతా
మెల్లగా మెల్లగా వచ్చావా
వెన్నెలంతా అరబోసి చిరు చినుకులా తాకావా
నన్ను హత్తుకున్న ఈగాలి పరిమళం... ఎక్కడిదంటే... నీ పేరే చెప్పింది
ఇంత పరిమళం ఎచ్చటిది అంటే
అంబరానా నువ్వున్నావంటూ చూపింది
ఓయ్... స్నేహమా నన్ను ఒక్కసారి అడిగిచూడు
నా చిరునవ్వుకు కారణం... చిలిపిగా నీపేరే
పైకి అంగీకరించలేని ఎన్నో వాస్తవాలు సిగ్గుతో తలదించుకుంటాయి.....కాదనక,ఔననక.... నీపేరు ఉచ్ఛరించలేక....
.

