STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

వారం లో జీవిత చిత్రం

వారం లో జీవిత చిత్రం

1 min
319

(జీవితం చాలా విచిత్రమైనది

కొన్ని సార్లు ఒక్క నిమిషం లో 

నే మారిపోతాయి కానీ!!!!అయితే!!)


నా గత వారం ప్రయాణపు బడలిక లో రోజు కో మలుపు తిరిగిన సూర్యుడి లా పొద్దు పొడిచిన సోమవారపు వెలుగు లా తొలి పొద్దు మామూలుగానే గడించింది!


ఆశలతో మొదలు పెట్టిన మరుసటి రోజు అలా ఉద్యోగం వదిలి వ్యాపారం వైపు మరలిన నా మనసు లో దోబూచులాట లో మునిగిన ఆ రోజు చిత్రంగా గానే 

తొలకరి చినుకు లా నడుమ సాగుతూ ఆ రోజు సంధ్య సమయం రానే వచ్చింది


మరలి రోజు సంతోషంగా బయలుదేరిన నాకు కొన్ని సావాలు తో కూడిన ప్రశ్న లా మిగిలిన సమాధానమే నా జీవితం అని బుదవారం అల అయిపోయింది


గురు వే దైవం గా 

గురు దర్శనం తో అల వ్యాపారం వైపు సాగిన నాలుగో నాడు కష్టం సుఖం అన్ని కలగలిసిన మంచు పర్వతం తాకిడికి తెల్లని పావురం పంజరం నుండి బయట పడిన ఆ క్షణం మాయల ఆ రోజు గడిచిన 

మరో రోజు కి స్వాగతం పలికింది.


లక్ష్మి దేవి స్వాగతం పలికిన శుక్రవారపు మలి పొద్దు లా నడుమ మురారి లా సాగుతూ అన్నిటినీ అయిదవ రోజు అర్థo అయినంత గా ఎప్పుడూ అర్థం కాలేదు అన్నట్లు గా మారిపోయి 

ఆ రోజు సంధ్య తెరలేపింది..


మలి విడత మనిషి లాగా మారిన వారoతపు వాతావరణం లో పెద్దలు పరిచయం అయ్యారు 

సమాజం లో పేదరికం నుండి పెద్దరికం కి వెళ్ళడం సంతోశాన్ని ఇస్తు ఆ రోజు కి తెరపడింది..


ఇక వారాంతపు సెలవు లాగా అనిపించిన ఆదివారం 

మరుపు రాని ఆరు రోజులను నెమరు వేసుకుంటూ తగిలిన గాయాలకు మందు వేసుకుని.

జరిగిన మంచి నీ తల్చుకుంటూ


 

అలా నా చివరి వారం గడిచింది!!



(ఇది 

నా జీవితం లో ఒక నిజ ఘట్టం)


ఇట్లు

మీ సంతోష్


Rate this content
Log in

Similar telugu poem from Tragedy