ఊహలు...
ఊహలు...
మది నిండా పరుచుకున్న నీ చిలిపి ఊహలు..
మూతపడిన రెప్పలుతెరుచుకుంటే మాయం అవుతావేమోననే భయం
నా కళ్ళు ఆశపడే నీ రూపం నా తలపుల్లో నీ చిరు నవ్వు..
నా ఊపిరికి ప్రాణం పోస్తూతొలకరి చినుకులా కురిసే నీ ప్రేమ
నా మనసు ఎప్పటికీ మర్చిపోలేని ఙ్ఞాపకానివి నువ్వు
కడ దాకా నేను మరువని భావపు పరిమళానివి...

