STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఉండిపోవా

ఉండిపోవా

1 min
360

ఉండి పోవా నీవిలా

ఉండి పోవా నా కనుల ముందరా 


నీకోసం మనుసునే మందిరం చేసి 

కమ్మని బాసాలతో అల్లిన పొందికైనా


మది గుడు అది సంతోష వీరుల తోట 

 నీవు వసంతమ్లా వెలుగు వీరియాలి


రావే రావే చెలి నా దరికి

 చేరా రావే మరి మరి


నన్ను చేరని ని వడి

కమ్మని జోల ఒకటి పాడవే చెలి


ముద్దు మురిపెంగా నిన్ను

చూస్తుంటా మరిచి పోతుంటా


ని తలపులలో ప్రణయ

గీతాలే ఆలపిస్తూ ని లోగిలిలో


వలపు తీరాలు చేరుకుంటున్నా

పరువశిస్తున్నా నిన్నే చూస్తున్నా 


Rate this content
Log in

Similar telugu poem from Romance