Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

తోడు

తోడు

1 min
346


ఆనాటి నీ వాక్కులే నా నేటి ఈ సాహసం

నిష్కల్మషమైన నీ హృదయపు పొర పలికిన

పలుకులు నా వంటరితనానికి స్వస్తి

నీవు లేకున్నా నీ నాలుక నా చెవిని

గిలిగింతలతో మ్రోగిస్తున్నది

నీ పెదవులు నా హృదయాన్ని కదిలిస్తున్నాయి

నీవు తోడు లేకున్నా నీ అదరములు చిలికిన

అమృతపు చినుకులు నా హృదయాన్ని తట్టి లేపి

నా సాహసాన్ని కూడదీసింది

నేను ఒంటరినైనా ....

నాలో ఒంటరి తనాన్ని తొలగించి ....

నాకు తోడు గా నిలిచిన నీకు

నా అభివందనములు .


Rate this content
Log in

Similar telugu poem from Inspirational