తొలకరి చిరుజల్లు
తొలకరి చిరుజల్లు
తొలకరి చిరుజల్లు..
కురిసెను తొలకరి చిరుజల్లు..
అది చూసి విరిసెను తన నవ్వుల హరివిల్లు..
ఆ నవ్వును తిలకిస్తూ తన్మయత్వం చెందెను నా కళ్ళు..
తన పరువపు పరవళ్ళను చూసి పులకరించెను నా వొళ్ళు..
హంసలాంటి తన నడకలో వినిపిస్తున్నాయి కాలి మువ్వల సందళ్ళు..
తన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాయి నా గుండె గళ్ళు..
ఇలా నాకు కలుగుతున్న ఆ అనుభూతిలో దాగుంది త్రిల్లు..
తను కాదు అంటే నాకు దిక్కు ఓ ఫుల్లు..
ఆ తర్వాత అవుతుంది నా పాకెట్ నిల్లు!!!

