STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Others

"తనతో ప్రయాణం"

"తనతో ప్రయాణం"

1 min
371

తన పరిచయం.. "ఓ అద్బుతం." 


తన చెలిమి.. "ఓ మధురం."


తన పై ప్రేమ.. "ఓ నిజం."


తన వీడ్కోలు.. "ఓ అబద్ధం."


తన ఊహా.. "ఓ గతం."


తనతో గతమంతా ఎప్పటికీ.. "ఓ జ్ఞాపకం."


మరణించే వరకూ తన జ్ఞాపకంతోనే జీవించనా "ప్రతి క్షణం."


I'm loving the feel of an emotion, that I have on you. may be you are not with me, but the emotion is always with me.


                      -satya pavan✍️✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics