STORYMIRROR

Midhun babu

Inspirational Others

3  

Midhun babu

Inspirational Others

తనివితీరా బతికాకే

తనివితీరా బతికాకే

1 min
191

తనివితీరా బతికాకే....

మరణం తర్వాత కూడా బతకాలంటే..

మరణానికి ముందు 

అమలిన మనసుతో నువ్వు 

పరుల గుండె గోడకు

అందమైన పుస్తక ముఖచిత్రమై అతకాలి 

అగాథ హృదయాలకు సైతం యుగాదియై

వెలుగులు పూయించే ఉదయం కావాలి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational