Kalyani B S N K

Drama

4.9  

Kalyani B S N K

Drama

తమసోమా జ్యోతిర్గమయా

తమసోమా జ్యోతిర్గమయా

1 min
1.1K


రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి

ఈ క్షణం నాదిగా గడపాలనుకుంటున్నాను

నా నిండా ప్రేమను నింపు ప్రభూ!


కళ్ళనిండా కరుణ నింపు..

గుండె నిండా ఆర్ద్రత నింపు..

మాటలో స్వాంతన నింపు..

నా ప్రతి అడుగులో పవిత్రత నింపు.


వీలుంటే నా అణువణువులో

నా ఈ సంతోషాలకై

నీ పట్ల కృతజ్ఞత నింపు.


తమసోమా జ్యోతిర్గమయా


Rate this content
Log in