STORYMIRROR

Kalyani B S N K

Classics

4  

Kalyani B S N K

Classics

అశ్రుధార

అశ్రుధార

1 min
286

పొగడ చెట్టు క్రింద నిన్న రాలిన పూలను అపురూపంగా ఏరుకోవటం నాకలవాటే...

కానీ..

ఇలా గతరోజుల వసంత శిశిరాలను, గ్రీష్మ హేమంతాలను, వర్ష శరదృతువులనూ 

నా జ్ఞాపకాల చెట్టు క్రింద కూర్చొని నింపాదిగా ఏరి చీర చెంగున మూట కడుతున్నప్పుడు 

చిత్రంగా ..

ఆ మూటకంటే ఎక్కువగా.. గుండె బరువెక్కుతోంది...

బరువు దించుకునే క్రమంలో కంట అశ్రుధార...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics