STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తళుక్కుమన్న తారక

తళుక్కుమన్న తారక

1 min
390


విను వీధిలో తారకలా మెరిసావే ..

నా కనుపాప సందట్లో తళ్క్కుమంటివే ..

నా గుండె చప్పుడుగా మారవే ..

నీ తలపులు ఓ నాదమై ..

నీ అనుఅనువు ఓ స్వరమై ..

నా శ్వాస ధ్యాస నీవై ..

నీవు నాకు నీడవై ..

నేను నీకు తోడునై ..

వుందామా ఒకరికి ఒకరై ..

దాగుడుమూతలు చాలించావే ఓ రాలుగాయి ..

వన్నె చిన్నెల పావురాయి ..



Rate this content
Log in

Similar telugu poem from Romance