తీయని కలయిక
తీయని కలయిక
తీయని కలయిక
నువ్వు, నేను, మనమై
మన అనురాగ బంధం ఒకటై
తీయని కలయికే తీపి గుర్తె
ఒదిగి పోదామా గువ్వలా
వర్షమే ప్రేమ జల్లులై
కురిసింది మన హృదయాలలో
చెదరని చేయూత నిచ్చింది ఛత్రం
చిత్రంగా కలిపింది నా చెలి చెలిమి
వరుణుడి సాక్షిగా ఉండిపోదామా వీడని జంటగా
మన మురిపాల ముచ్చట్టైన మమతల కోవెలలో
తేలిపోదామా ఊహాల పల్లకిలో
మన ప్రణయ మధురిమ -- - - - - - - - -
- - - - - - - - - మధురాతి మధురంగా !!

