Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

షష్టి సుకుమారుడు

షష్టి సుకుమారుడు

1 min
454

వయసు పోయెను ఎప్పుడు ముందుకు,

తారణ్యం అనంతరం ముసలితనం వచ్చెను ఎందుకు |౧|

యవ్వనం ప్రతి వ్యక్తికీ ఒక పరిమిత కాల వరం,

మంచి ఆరోగ్యం ఉంచుకునిచో వుద్ధాప్యం అయ్యెను మనోహరం |౨|

పురుషుడు ఎప్పుడు సౌందర్య ప్రియుడు,

అరవై ఇండ్లు వచ్చినా కూడా నిత్యం షష్టి సుకుమారుడు |3|

అందమైన వనిత అందరికి నయనానందకరం,

వృద్ధ పురుషుడి చిలిపి మనసుకు ఆమె వదనం ఆనందకరం |౪|

గొప్ప గొప్ప కవులు దర్శకులందరు మకరంద భ్రమరులు,

తన కల్పనా చాతుర్యంతో అయ్యారు స్మరణీయ కళాకారులు |౫|

అరవైఏండ్ల వృద్ధుని మనసు ఎపుడూ ఇరవై ఎళ్ళే,

తన కొంటె భావాలను తెలిపెను తన కళ్ళే |౬|

షష్టి సుకుమారుడకు జాగ్రత్త వహించడం చాలా అవసరం,

తెలియదు ఏ తరుణీ కుతంత్రం చేసి ఎప్పడు అడిగెనో నష్టపరిహారం |౭|

Rate this content
Log in

Similar telugu poem from Drama