STORYMIRROR

Praveena Monangi

Comedy

3  

Praveena Monangi

Comedy

షాపింగ్

షాపింగ్

1 min
350

షాపింగ్ అంటేనే మగువలలో వస్తుంది హుషారు

వస్తూనే మగవాళ్ళలో తెస్తుంది బేజారు

ప్రతి పండక్కి చేస్తాం మేము షాపింగ్

బట్టల దుకాణాలు అన్నీ షేకింగ్

అందుకోసం మేము కీప్ రాకింగ్ 

షాపింగ్ చేసినప్పుడు ఉంటుంది మజా!

బిల్లు కట్టే వాళ్లకి తాగిస్తుంది మాజా😀😀😀


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Comedy