STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

స్పర్శ

స్పర్శ

1 min
634

అమ్మ చేతి స్పర్శ తొలిప్రేమకు ఆవిర్భావం

ఆత్మీయ స్పర్శ నేనున్నాననే భరోసాకి సూచన

ఆలింగన స్పర్శ అనురాగానికి ప్రతీక

చుంబన స్పర్శ మధురానుభూతికి నిర్వచనం

తలపై చేతి స్పర్శ ఓదార్పు మంత్రం

భగవంతుని పాద స్పర్శ ముక్తికి మార్గం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational