STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సోగసు

సోగసు

1 min
222

నేతచీర చుట్టుకున్నా

మల్లియలే ముడుచుకున్నా

నిన్నే కలవరిస్తున్నా

నీకై నిదురమానుకున్నా 

ఈ నెమలిపింఛం నువ్వేననుకుంటున్నా

నీ స్పర్శనే అనుభవిస్తున్నా

సొగసు పరిచి పిలుస్తున్నా

సోయగం నీకే అంటున్నా

నే సాంతం నీకే నైవేద్యమైవున్నా....


Rate this content
Log in

Similar telugu poem from Romance