Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

సొగసు

సొగసు

1 min
281


ఆ కన్నులో దాగిన సొగసు,

ఆ అదరాలలో దాగిన ఆ వన్నె చిన్నల సోయగపు వయ్యరమా,

ఆ చక్కిలి లో దాగున్న ఎర్రని సిగ్గు సింగరమా


నీ అదరం మధురం

ఓ వయ్యారి జడల సొగసరి బామ 

నీ సరస శృంగార కెలి మధురాతి మధురం!


ఓ బామ నీ కౌగిట్లో ఒదిగిపోయిన న వయసు నీకు అంకితం ఇస్తూ


ఇప్పటికీ సెలవు తీసుకుంటున్న చెలియా


Rate this content
Log in

Similar telugu poem from Romance