స్నేహం
స్నేహం
ఎంతెంతో సంతోషాన్ని పంచేదీ.
ఎటువంటి బాధనైనా మరిపించేది....స్నేహం
వెన్నెల లాగా చల్లగా లాలించేదీ,
మల్లెపూవులా ఆహ్లాదం పంచేదీ....స్నేహం
తల్లిలా తోడు వచ్చేదీ,
తండ్రిలా అండ నిల్చేది....... స్నేహం
బంధుత్వం కన్నా గట్టి బంధం,
అన్ని బంధాలకన్నా మేలైన బంధం...స్నేహం
అందుకే స్నేహానికన్న మిన్న లోకాన లేదురా....అన్నార

