స్నేహం...
స్నేహం...
తనూలతలా అల్లుకుందేమో నీ మనస్సు
నీ స్నేహంతో పులకరించింది నా మనస్సు
గోదావరి తీరంలా వేచి చూస్తున్నా నా మనస్సు
నీ ఉషస్సుతోనే కాంతి పుంజుకుని వెన్నెల్లా విరబూసిందని తెలుసు
తీపి జ్ఞాపకాల చిరుసంతకం నీవైతే
చెరగని ముద్రనై నేటి కవితగా నేను

