సంధ్యరాగం
సంధ్యరాగం
రవి కిరణం అస్తమించే తరుణం
నా మదిలో మెదిలే సంద్యా రాగం
వేచి చూసాను ప్రియా నీ రాకకై
మేఘం కారుమబ్బుల తో కమ్ముకున్న
నీవే నా తారవై నా మదిలో
మిణుకు మిణుకు మంటూ
మెరిసే తార సితార
ఎంత కాలం నీ కై ఈ అలసిన కన్నులు
ఎదురు చూపుల తరుణం
ఓ ప్రియా నా మది పిలుపు
నీ మదిని చేరెనా ఎంతకాలం
ఈ సంధ్య కై నా వేణుగానం
ఓ ప్రియా అలసిపోయిన ఈ కన్నులలో
నీవే నిండి యున్నావని సందేశం
ఈ మేఘసందేశమై
నీకు చేరునమ్మ ఓ ప్రియా ఈ సంధ్యారాగం
సరిగమలు నీకోసం పరవశించి పలుకుతున్నాయి
సప్తశస్వరాలు

