STORYMIRROR

Dinakar Reddy

Romance

4  

Dinakar Reddy

Romance

సందె పొద్దుల కాడ

సందె పొద్దుల కాడ

1 min
71

తేనెటీగలు మకరందాన్ని దాచుకున్నట్టు

నే నీ నవ్వులు దాచుకున్నాను

ఎవరో తేనె పిండుకున్నారు

నీ నవ్వుల్ని నాకు దూరం చేశారు


భూమి ఆకాశాల మధ్య 

నేను మనకో గూడు కట్టాను

సందె పొద్దుల కాడ

నీకై నే ఎదురు చూస్తున్నాను.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance