Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

G Madhusunaraju

Drama

3  

G Madhusunaraju

Drama

సమస్యాపూరణము

సమస్యాపూరణము

1 min
241

సమస్యాపూరణముకై సమస్య...

తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

తోడ్పడెఁజంపఁసైంధవునితోడ్పడెభీష్మునిద్రోణుఁజంపగా

నూడ్పఁగురుప్రకాండులనుయోధులకర్ణసుయోధనాదులన్ 

తోడ్పడెముందుయోచనలతోడఁబ్రయత్నఫలమ్ముతోడనే

తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్

Rate this content
Log in

More telugu poem from G Madhusunaraju

Similar telugu poem from Drama